Surprise Me!

IND vs SA 2019 : South Africa Skipper Faf Du Plessis Hails Shami’s Bowling || Oneindia Telugu

2019-10-09 54 Dailymotion

IND V SA 2019: South African skipper Faf du Plessis on October 8 hailed Mohammed Shami’s performance in the test matches. He said that he is the guy who hit wickets a lot and he is learning from the length he bowls.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#FafduPlessis
#mayankagarwal
#ravindrajadeja
#mohammedshami
#cricket
#teamindia

విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో.. అచ్చొచ్చిన వైజాగ్‌ పిచ్‌పై భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సౌతాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ షమీ ఆట తీరు, వికెట్లు తీసే విధానం పై మాట్లాడారు..

Buy Now on CodeCanyon